కృష్ణవేణి నది పుట్టుక నుండి సముద్రంలో కలిసే వరకు దృశ్యరూపకంగా మా కళ్ళకు కట్టినట్టు చూపించినప్పుడు అంతో అనుభూతికి లోనయ్యాము. ఎడారిలో ఒయాసిస్లా అనిపించింది అంటే నమ్మండి. చల్లని గాలి, దైవ సన్నిధానం ఇవన్నీ తోడై మాకు మరుపురాని అనుభూతిని కలిగించి, ప్రతియేటా జరుపుమని కోరుకుంటూ..