నమస్కారం, మా చుట్టుప్రక్కల ఇలాంటివి మేము ఎన్నడూ చూడలేదు. ప్రత్యేక్షంగా డాన్సులు చూసి మురిసిపోయాము. కదలని మూర్తులను చూస్తాము.ఇక్కడ దేవతలు కదిలితే ఎలా వుంటారో చూపించారు. ఏమి ఆ వైభవం అనిపించింది. మల్లి మళ్ళీ రావాలి అనిపించినట్టు వున్నాయి. నిజంగా ఆ తల్లులకు అభివందనాలు.